తన
పేరు రేవతి, ఇంజనీరింగ్ ద్వితీయ చదువుతోంది... మంచి కళాకారిణి కాళ్ళకు
గజ్జెకట్టి జానపద నృత్యం చేస్తే ప్రేక్షకులు మైమరచి పోవాల్సిందే....కానీ
ఇప్పుడు తను రక్త కాన్సర్ తో బాదపడుతుంది.ఇందుకు గాను 20లక్షలు వరకు అవసరము
అని వైద్యులు చెబుతున్నారు. దాతల సాయం కోసం ఆ కుటుంబం ఆర్తిగా
ఎదురుచూస్తోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 9676269066

ilanti website avasaram chaala vundi.mee prayatnam success kavalani korutunnam.we will try our level best to help the needy children
ReplyDelete