Total Pageviews

5,100

Labels

Wednesday, 2 January 2013

పరోక్షం గా సహాయ పడండి

 ఈ బ్లాగ్ కి  మీరు కూడా విపత్కర స్తితి లో చిక్కుకున్నబాలల సమాచారాన్ని పంపవచ్చు.తద్వారా  మీరు  వారికి పరోక్షం గా సహాయం చేసిన వారవుతారు .నిజంగా సహాయం అవసరమైన వారో కాదో ధ్రువీకరించుకుని సమాచారం పంప గోరుతున్నాం. ఇందుకు  సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా.,మీరు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా  క్రింది  నంబర్ లో కాంటాక్ట్ చేయవచ్చు. K. NARAYANA MURTHY ....9949723777.. 9000502529లేదా  knmurthy 116@gmail.com ,.,sahaaya 2012@gmail .com లకు  మెయిల్ చేయవచ్చు .

1 comment: