Total Pageviews

Labels

Tuesday 15 January 2013

నాగార్జున కి సాయపడండి

ఈ ఫోటో లో కనపడుతున్న అబ్బాయి పేరు నాగార్జున. రక్తహీనతతో బాధపడుతున్న  నాగార్జునకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తండ్రి శ్రీనివాస్ దాతలను కోరుతున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన నాగార్జున చిన్నప్పటి నుంచి రక్తహీనతతో బాధపడుతున్నాడు.2008లో పరీక్షలు చేసిన సీఎంసీ వైద్యులు బోన్ మ్యారో పరీక్షల చేయించాలని సూచించారు , ఇందుకు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారట.
ఇప్పటి వరకు పీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు, రతన్‌టాటా ట్రస్టు నుంచి రూ.4 లక్షలు, అభయా ఫౌండేసన్ నుంచి రూ 2. లక్షల వరకు సాయం అందింది.   ఇంకా రూ.3 లక్షల రూపాయలు తక్కువగా ఉన్నాయని, దయగల దాతలు విరాళాలు అందజేయాలని తండ్రి  కోరుతున్నారు. పి.నాగార్జున, హస్పిటల్ నంబర్ 698750-పి, సీఎంసీ హస్పిటల్ వెల్లూరు అకౌంట్ పేరు మీదు చెక్కు కానీ, డీడీ కానీ అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 9346218917 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

 A father is urging for the help to treat his son Nagarjuna, who is suffering bloodlessness. Doctors at CMC Vellore suggested for Bone marrow tests in 2008, which costs 12 Lakh rupees. So far received 3 Lakhs from CM relief fund, 4 lakhs from Ratan Tata trust and 2 Lakhs from Abhaya Foundation and is short of 3 lakhs. Urging for donations in the form of check / Draft favoring, P. Nagarjuna, Hospital Number 698750, CMC Hospital, Vellore. Kindly contact 9346218917 for further Details

No comments:

Post a Comment