Friday, 22 March 2013
Monday, 18 March 2013
Monday, 18 February 2013
Friday, 8 February 2013
"శర్వాణి" కి సాయం చేయండి ప్లీజ్

Tuesday, 15 January 2013
నాగార్జున కి సాయపడండి
”ఈ ఫోటో లో కనపడుతున్న అబ్బాయి పేరు నాగార్జున. రక్తహీనతతో బాధపడుతున్న
నాగార్జునకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తండ్రి శ్రీనివాస్ దాతలను కోరుతున్నాడు.
హైదరాబాద్ నగరానికి చెందిన నాగార్జున చిన్నప్పటి నుంచి రక్తహీనతతో
బాధపడుతున్నాడు.2008లో పరీక్షలు చేసిన సీఎంసీ వైద్యులు బోన్
మ్యారో పరీక్షల చేయించాలని సూచించారు , ఇందుకు రూ.12 లక్షల వరకు ఖర్చు
అవుతుందని చెప్పారట.
ఇప్పటి వరకు పీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు, రతన్‌టాటా ట్రస్టు నుంచి రూ.4 లక్షలు, అభయా ఫౌండేసన్ నుంచి రూ 2. లక్షల వరకు సాయం అందింది. ఇంకా రూ.3 లక్షల రూపాయలు తక్కువగా ఉన్నాయని, దయగల దాతలు విరాళాలు అందజేయాలని తండ్రి కోరుతున్నారు. పి.నాగార్జున, హస్పిటల్ నంబర్ 698750-పి, సీఎంసీ హస్పిటల్ వెల్లూరు అకౌంట్ పేరు మీదు చెక్కు కానీ, డీడీ కానీ అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 9346218917 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
A father is urging for the help to treat his son Nagarjuna, who is suffering bloodlessness. Doctors at CMC Vellore suggested for Bone marrow tests in 2008, which costs 12 Lakh rupees. So far received 3 Lakhs from CM relief fund, 4 lakhs from Ratan Tata trust and 2 Lakhs from Abhaya Foundation and is short of 3 lakhs. Urging for donations in the form of check / Draft favoring, P. Nagarjuna, Hospital Number 698750, CMC Hospital, Vellore. Kindly contact 9346218917 for further Details

Saturday, 5 January 2013
రేవతిని ఆదుకోండి
తన
పేరు రేవతి, ఇంజనీరింగ్ ద్వితీయ చదువుతోంది... మంచి కళాకారిణి కాళ్ళకు
గజ్జెకట్టి జానపద నృత్యం చేస్తే ప్రేక్షకులు మైమరచి పోవాల్సిందే....కానీ
ఇప్పుడు తను రక్త కాన్సర్ తో బాదపడుతుంది.ఇందుకు గాను 20లక్షలు వరకు అవసరము
అని వైద్యులు చెబుతున్నారు. దాతల సాయం కోసం ఆ కుటుంబం ఆర్తిగా
ఎదురుచూస్తోంది. దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 9676269066
Thursday, 3 January 2013
Wednesday, 2 January 2013
పరోక్షం గా సహాయ పడండి
ఈ బ్లాగ్ కి మీరు కూడా విపత్కర స్తితి లో చిక్కుకున్నబాలల సమాచారాన్ని పంపవచ్చు.తద్వారా మీరు వారికి పరోక్షం గా సహాయం చేసిన వారవుతారు .నిజంగా సహాయం అవసరమైన వారో కాదో ధ్రువీకరించుకుని సమాచారం పంప గోరుతున్నాం. ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా.,మీరు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా క్రింది నంబర్ లో కాంటాక్ట్ చేయవచ్చు. K. NARAYANA MURTHY ....9949723777.. 9000502529లేదా knmurthy 116@gmail.com ,.,sahaaya 2012@gmail .com లకు మెయిల్ చేయవచ్చు .
Tuesday, 1 January 2013
Subscribe to:
Posts (Atom)